ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు - CPI MEETING IN EAST GODAVARI

తూర్పుగోదావరి జిల్లాలో దివిస్ పరిశ్రమ ఏర్పాటు చెయ్యడానికి వైకాపా ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు

By

Published : Jan 17, 2021, 5:25 AM IST


తూర్పుగోదావరి జిల్లాలో దివిస్ పరిశ్రమ ఏర్పాటు చెయ్యడానికి వైకాపా ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. భాజపా కోరిక మేరకే... కొత్తపాకలలో పరిశ్రమ ఏర్పాటుకు... జగన్ పూనుకున్నారని ధ్వజమెత్తారు. దివిస్ పరిశ్రమ విషయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కి చిత్త శుద్ధిలేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details