ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రైవేటు ఆసుపత్రుల్లో పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేయాలి' - east godavari district news today

తూర్పు గోదావరి జిల్లాలో సీపీఎం నేతలు ఆందోళన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని వారు ఆరోపించారు.

CPM leaders protest in East godavari district
తూర్పుగోదావరి జిల్లాలో సీపీఎం నేతల ఆందోళన

By

Published : Aug 12, 2020, 5:19 PM IST

ప్రజారోగ్య వ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే కరోనా తీవ్రత పెరుగుతోందని సీపీఎం నాయకులు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో 23 అంశాలతో కూడిన నివేదిక అందజేశారు.

జిల్లాలో కరోనా కిట్లు పక్కదారి పట్టాయని... కరోనా సేవల ముసుగులో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా సేవలపై పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details