తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.
'ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి' - కాకినాడ వార్తలు
తూర్పు గోదావరి జిల్లాలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.
!['ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి' cpm dharna at west godavari collectrate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8169987-645-8169987-1595680557367.jpg)
దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దాడులు జరిగిన వ్యక్తులకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడితో ఎస్సీలపై దాడులు అరికట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.