ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళన - cpm protest for houses lands latest news update

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

cpm Concern to give housing places
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఆందోళన

By

Published : Jul 22, 2020, 12:38 AM IST

అర్హులందరికీ ఇళ్ళ స్దలాలు ఇవ్వాలని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలోని దుమ్ములపేటలో సీపీఎం ఆద్వర్యంలోపలువురు ఆందోళన చేపట్టారు. అర్హుల జాబితాలో తమను చేర్చాలని నిరసన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details