ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొల్లవిల్లిలో కరోనా నిర్ధరణ పరీక్షలు - గొల్లవిల్లిలో కోవిడ్ పరీక్షలు తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా గొల్లవిల్లిలో కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. 164 టెస్టులు చేేయగా.. 44 మందికి పాజిటివ్​గా నిర్ధరణైంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.

 covid tests at gollavilli
కోవిడ్ టెస్టులు చేస్తున్న అధికారులు

By

Published : May 8, 2021, 9:32 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో కరోనా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 164 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా.. అందులో 44 మందికి కొవిడ్​గా గుర్తించారు. గ్రామంలో ఇంటింటి సర్వే చేసి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details