తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలో బోడసకుర్రు గ్రామంలో 2 వేల పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సెంటర్ నిర్వహణలో ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీవో వసంతరాయుడు, అదనపు డీఎమ్హెచ్వో డాక్టర్ పుష్కరరావు తదితరులు పాల్గొన్నారు.
రెండు వేల పడకల కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించిన కలెక్టర్ - covid care centre started by east godavari district collector
రెండు వేల పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను కలెక్టర్ మురళీధర్ రెడ్డి బోడసకుర్రులో ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి