ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రావులపాలెంలో కరోనా ఆంక్షలు - తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెంలో కరోనా ఆంక్షలు విధించారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలని నిర్ణయించారు.

corona restrictions at ravulapalem
రావుల పాలెంలో కరోనా ఆంక్షలు

By

Published : Apr 19, 2021, 1:36 PM IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆంక్షలు విధించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు పని చేయాలని నిర్ణయించారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details