తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 1,146 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,292కు చేరింది. జిల్లాలో ఇప్పటివరకూ 258 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 22,260 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,774కు చేరింది.
జిల్లాలో కేసుల వివరాలు