లాక్డౌన్తో తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం నిర్మానుష్యంగా మారింది. గత నెల 19 నుంచి స్వామి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. నిత్యం వేలాదిమంది భక్తులతో.. సత్యదేవుని నామస్మరణతో ఉండే క్షేత్రం నిశ్శబ్దంగా మారింది.
లాక్డౌన్ ఎఫెక్ట్ : సత్యదేవుని సన్నిధి నిర్మానుష్యం - అన్నవరం గుడి తాజా వార్తలు
కరోనా లాక్డౌన్ కారణంగా దేవాలయాలన్నీ మూతపడ్డాయి. భక్తుల దర్శనం లేక నిశ్శబ్దంగా మారాయి. ఈ మేరకు అన్నవరం సత్యదేవుని సన్నిది కూడా నిర్మానుష్యమైంది.

corona lockdown effect on annavaram satyanaryana swami temple in east godavari