కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ముస్లింలు నిరాడంబరంగా రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో మసీదుల్లో కొంతమంది మాత్రమే ప్రార్థనలు చేశారు. ఇళ్లల్లోనే ముస్లింలు ప్రార్థనలు చేసుకున్నారు.
కరోనా ఎఫెక్ట్.. నిరాడంబరంగా రంజాన్ - తూర్పు గోదావరిలో రంజాన్ పండగ
కరోనా ప్రభావం రంజాన్ పండగపై పడిండి. ముస్లింలు మసీదులకు వెళ్లకుండా ఇంట్లోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు.
నిరాడంబరంగా రంజాన్