ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరాడంబరంగా మరిడమ్మ అమ్మవారి జాతర - annavaram maridamma jathara latest news

అన్నవరంలో వెలసిన మరిడమ్మ అమ్మవారి జాతర నిరాడంబరంగా జరిగింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా అతి కొద్దిమంది భక్తులను మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

నిరాడంబరంగా మరిడమ్మ అమ్మవారి జాతర
నిరాడంబరంగా మరిడమ్మ అమ్మవారి జాతర

By

Published : Jun 23, 2020, 3:30 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం గ్రామంలో వెలసిన మరిడమ్మ అమ్మవారి జాతర ఏటా వైభవంగా నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి దృష్ట్యా జాతర నిరాడంబరంగా జరిగింది. కొద్దిమంది భక్తులను మాత్రమే ఆలయాధికారులు అనుమతించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టారు. వచ్చిన వారికి శానిటైజర్ అందించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:జనం లేకుండా జగన్నాథుడు.. చరిత్రలో ఇదే ప్రథమం

ABOUT THE AUTHOR

...view details