కరోనా వ్యాప్తి నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానాన్ని మూసివేయనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టేంతవరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని ఈవో త్రినాథరావు స్పష్టం చేశారు. ఇందుకు భక్తులందరు సహకరించాలని కోరారు.
'అన్నవరం దేవస్థానం మూసివేత' - ఏపీలో అన్నవరం దేవస్థానం
కరోనా వైరస్ ప్రభావంతో దేవాలయాలు బంద్ అయిపోయాయి. పలు ఆలయాల్లో ఆంక్షలు విధించారు. మరికొన్ని చోట్ల పూర్తిగా భక్తులను అనుమతించకుండా మూసేశారు. అన్నవరం దేవస్థానాన్ని మూసివేస్తున్నామని ఆలయ ఈవో తెలిపారు.
'అన్నవరంలో స్వామి దర్శనం ఇక కష్టమే'