గొల్లలమామిడాడలో పెరుగుతున్న కరోనా కేసులు
తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లలమామిడాడ మూగబోయింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యంతో .. ఆ ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. కరోనా జాడలతో గ్రామం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్‌గా మార్చడంతో కళకళాలాడే రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జి.మామిడాడలో 108 కేసులు పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.