తూర్పుగోదావరి జిల్లా తునిలో కరోనా సోకిన వారి సంఖ్య.. రెండో దశ వ్యాప్తిలో 513 గా నమోదైంది. ఈ విషయాన్న అధికారులు వెల్లడించారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
'కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తగా ఉండండి' - తునిలో కరోనా కేసులు తాజా అప్ డేట్స్
కరోనా రెండో దశ ప్రారంభం అయినప్పటి నుంచి.. తునిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు 513 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
తునిలో విస్తరిస్తోన్న కరోనా