ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తపేట నియోజకవర్గంలో 128 కరోనా కేసులు నమోదు - east godavari district latest covid news

కొత్తపేట నియోజకవర్గంలో తాజాగా విడుదల చేసిన బులిటెన్​లో 128 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

corona cases in kothapeta constituency in east godavari district
కొత్తపేట నియోజకవర్గంలో తాజా కరోనా కేసులు

By

Published : Aug 30, 2020, 12:51 AM IST

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో శనివారం 128 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. రావులపాలెం మండలం-43, ఆత్రేయపురం మండలం-42, కొత్తపేట మండలం-44 మందికి కరోనా వైరస్​ సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details