ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమలో 113 కరోనా పాజిటివ్ కేసులు - covd updates in east godavari dst

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కరోనా పాజిటివ్ కేసులు 113కు చేరాయి. 8400 మందికి పరీక్షలు చేయగా 113 మందికి పాజిటీవ్ వచ్చిందని అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పుష్కరరావు వెల్లడించారు.

corona cases in east godavari dst konasima
corona cases in east godavari dst konasima

By

Published : Jun 16, 2020, 7:29 PM IST

తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా మార్చి నెల నుంచి జూన్ 16 వరకు 113 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పుష్కర రావు వెల్లడించారు. కోనసీమ వ్యాప్తంగా 8,400 మందికి పరీక్షలు చేయగా 8,287 మందికి నెగిటివ్ వచ్చిందని.. 113 మందికి పాజిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details