ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నవరం జాతీయ రహదారిపై కంటైనర్ బోల్తా - latest conatainer accident news in annavaram

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై అదుపుతప్పి కంటైనర్ బోల్తాపడింది. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.

జాతీయ రహదారిపై కంటైనర్ బోల్తా

By

Published : Nov 25, 2019, 4:02 PM IST

జాతీయ రహదారిపై కంటైనర్ బోల్తా

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై చేపల మేతతో వెళ్తున్న కంటైనర్ బోల్తా పడింది. విశాఖ పోర్టుకు వెళ్తున్న కంటైనర్ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డంగా భారీ వాహనం పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. క్రేన్ల సహాయంతో కంటైనర్​ను తొలగించేందుకు జాతీయ రహదారి సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details