కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా రెండు కోట్ల సంతకాలు సేకరించనున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ మరోత్తి శివ గణేశ్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ - వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ