ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం' - pallam raju

ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ శాసన సభ అభ్యర్ది ముమ్మిడి వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, కాకినాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పల్లంరాజు పాల్గొన్నారు.

ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ముమ్మడి వెంకట్రావు నామినేషన్ దాఖలు

By

Published : Mar 22, 2019, 9:26 PM IST

పల్లం రాజు, కాకినాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడుశాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి ముమ్మిడి వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు. నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్కాకినాడ లోక్​సభ అభ్యర్థి పల్లంరాజు పాల్గొన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ నాయకత్వాన్నికోరుకుంటున్నారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి...

ABOUT THE AUTHOR

...view details