ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరవీరుల త్యాగాలకు గుర్తుగా సంస్మరణ సభ - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

గోదావరి లోయ, శ్రీకాకుళం గిరిజన సాయుధ పోరాటంలో నేలకొరిగిన అమరవీరులను స్మరిస్తూ.. రంపచోడవరంలో సీపీఐ, అఖిలభారత రైతుకూలి సంఘం ప్రతినిధులు సభను నిర్వహించారు.

condolence meeting for left party martyrs
మార్క్స్​ యాంగిల్స్​ భవనంలో సంస్కరణ సభ

By

Published : Nov 1, 2020, 6:05 PM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మార్క్స్​ యాంగిల్స్​ భవనంలో సంస్కరణ సభను నిర్వహించారు. అఖిల భారత రైతుకూలి సంఘం డివిజన్ అధ్యక్షుడు కంగల బాలు దొర, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి పల్లాల లచ్చిరెడ్డి పాల్గొన్నారు.

గోదావరి లోయ, శ్రీకాకుళం గిరిజన సాయుధ పోరాటం, భారత విప్లవోద్యమంలోనూ అలుపెరగని ఉద్యమాలు చేసి అమరుడైన చంద్రపుల్లారెడ్డిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని నేతలు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details