ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన పంచాయతీ ఉద్యోగులు - నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన పంచాయతీ ఉద్యోగులు

లాక్​డౌన్ కారణంగా నిరాశ్రయులైన పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాటివాడ పంచాయతీ ఉద్యోగులు 400 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన పంచాయతీ ఉద్యోగులు
నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన పంచాయతీ ఉద్యోగులు

By

Published : May 10, 2020, 11:10 PM IST

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం తాటివాడ పంచాయతీలో ఉద్యోగులు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. తాటి వాడ, బూరుగు బంధ, గోగుమిల్లి గ్రామాల్లో సుమారు 400 కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమలో స్థానిక ఎస్​ఐ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలకు సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details