ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూతనంగా నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించిన కమిషనర్ - కమిషనర్ స్వప్న దినకర్

స్వచ్ఛ సర్వేక్షన్​లో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్లను కమిషనర్ స్వప్న దినకర్ పరిశీలించారు . నిర్మాణా పనులు త్వరితగతిన పూర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.

Commissioner Swapna Dinkar
నూతన పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించిన కమిషనర్ స్వప్న దినకర్

By

Published : Nov 12, 2020, 3:15 PM IST

స్వచ్ఛ సర్వేక్షన్​లో భాగంగా కాకినాడ సర్పవరం జంక్షన్​లో నూతనంగా నిర్మిస్తున్న... పబ్లిక్ టాయిలెట్లను కమిషనర్ స్వప్న దినకర్ ఈ రోజు పరిశీలించారు. టాయిలెట్లు నిర్మాణానికి కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేసి... త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details