నీలిరంగులో ఉన్న గోదావరి జలాలు గోదుమ రంగులోకి మారుతున్నాయి. జూన్లో గోదావరికి అతితక్కువ ప్రవాహమే వచ్చి చేరింది. 2003 తర్వాత గోదావరిలో ఇంత తక్కువ ప్రవాహం చేరటం ఈ ఏడాదే తొలిసారి. తాజాగా ఎగువప్రాంతం నుంచి 12వేల క్యూసెక్కుల నీరు రాజమహేంద్రవరం వద్దకు వచ్చి చేరుతుండటంతో గోదారి రంగు మారుతోంది.మరింత సమాచారాన్ని తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు.
రంగు మారుతోన్న 'గోదావరి'
గోదావరి జలాలు రంగు మారుతున్నాయి. నీలిరంగులోని గోదావరి జలాలు... గోదుమ రంగులోకి ఆ తరువాత ఎరుపు రంగులోకి మారనున్నాయి.
రంగు మారుతోన్న గోదావరి జలాలు