తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలలో ఏర్పాటుచేసిన కోవిడ్ ఆసుపత్రిని కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. బండారులంకలో నాడు- నేడు పనుల ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో కరోనా మరింత పెరిగే ప్రభావం ఉన్న కారణంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
అమలాపురంలో కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ - అమలాపురంలో కరోనా ఆసుపత్రి
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలలో ఏర్పాటుచేసిన కోవిడ్ ఆసుపత్రిని కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. రానున్న రోజుల్లో కరోనా మరింత పెరిగే ప్రభావం ఉన్న కారణంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

అమలాపురంలో కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్