ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

వలస కూలీల కోసం తూర్పుగోదావరి జిల్లా హంసవరంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్​ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

By

Published : Apr 17, 2020, 3:48 PM IST

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని కలెక్టర్​ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఇక్కడ నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వలస కార్మికులను ఉంచగా వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. లాక్​డౌన్ నిబంధనలు, భౌతికదూరం పాటించటంపై పలు సూచనలు చేశారు. తుని పట్టణంలో కరోనా అనుమానితుల శాంపిల్స్ సేకరించే కేంద్రాన్ని తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details