ప్రముఖమైన గౌతమి లైబ్రరీ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా లైబ్రరీని తీర్చిదిద్దడం జరిగిందని పార్లమెంట్ సభ్యులు మార్గాని భారత్ అన్నారు. మూడు కోట్ల రూపాయలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన భావనాన్ని ఎంపీ, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. విద్యార్థులకు లైబ్రరీ చాలా ఉపయోగపడుతుందని అక్కడ పురాణ గ్రాంధలు ఉన్నాయని అన్నారు. ఒకేసారి 250 మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సుమిత కుమార్ గాంధీ మున్సిపల్ ఎస్ఈఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
'విద్యార్థులకు కొత్త లైబ్రరీ భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్' - ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఉభయగోదావరి జిల్లాలకు ప్రముఖమైన గౌతమి లైబ్రరీ అని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దదటం జరిగిందని పార్లమెంట్ సభ్యులు మార్గాని భారత్ అన్నారు.
'విద్యార్థులకు కొత్త లైబ్రరీ భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్'