తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని గోదావరి ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, అమలాపురం ఆర్డీఓ కౌశిక్ తదితరులు పరిశీలించారు. బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ - వరద ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పరిశీలన
తూర్పుగోదావరి జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న గ్రామాలు ఇంకా.. వరదలోనే మగ్గుతున్నాయి. నిత్యావసర సరకులు, తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్