కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... స్వామి వారిని కలెక్టర్ హరికిరణ్ దంపతులు, ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు.ఆలయానికి వచ్చిన కలెక్టర్ ప్రభుత్వ విప్‌లకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గరుడవాహన సేవలో పాల్గొని స్వామివారి పల్లకిని ఊరేగించారు.
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కలెక్టర్, ప్రభుత్వ విప్ పూజలు - east godavari district latest news
వాడపల్లి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. స్వామి వారిని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్ దంపతులు, ప్రభుత్వ విప్ జగ్గి రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ ప్రభుత్వ విప్‌లకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
వాడపల్లి వెంకటేశ్వరశ్వర ఆలయంలో కలెక్టర్, ప్రభుత్వ విప్ పూజలు