తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో నలుగురు కరోనా బారిన పడ్డారు. నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరంలో ఒక కేసు నమోదైంది. రాజుల పాలెంలో ఇద్దరికి... మొండెము లంక గ్రామంలో ఒకరికి వైరస్ సోకినట్లు నాగుల్లంక పీహెచ్సీ వైద్యాధికారి కె సుబ్బరాజు వెల్లడించారు. బాధితులు నివసించిన ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించి పారిశుద్ద్య చర్యలు మమ్మరం చేశారు.
పి.గన్నవరం మండలంలో నలుగురికి కరోనా - covid list in p.gannavarm
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో నలుగురికి కరోనా సోకింది. వారు నివసించే ప్రాంతాలను ఉన్నతాధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించారు. ప్రజలను అప్రమత్తం చేశారు.
coivd cases registered in east godavari dst p.gannavarm