ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరదల ధాటికి ఆలమూరు మండలం బడుగువాణి లంకలో... ఏళ్లుగా సాగు చేసుకుంటున్న కొబ్బరి చెట్ల అడుగు భాగంలోని నేల కొట్టుకుపోతోంది. ఫలితంగా కొబ్బరి చెట్లు కూలి... ప్రవాహంలో కలిసిపోతున్నాయి. ఈ ఘటనపై బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బడుగువాణి లంకలో వరద ఉద్ధృతి... ఆందోళనలో రైతులు - godavari floods in east godavari distrcit
తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదల ధాటికి కొబ్బరి చెట్ల అడుగు భాగంలోని నేల కొట్టుకుపోతోంది. ఫలితంగా చెట్లు విరిగిపోయి... తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
![బడుగువాణి లంకలో వరద ఉద్ధృతి... ఆందోళనలో రైతులు coconut trees damaged with godavari floods in baduguvani lanka East godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8447742-811-8447742-1597649976961.jpg)
వరదల ధాటికి కొట్టుకుపోతున్న కొబ్బరి చెట్ల అడుగు భాగం