ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాబోయ్​ పాములు.. భయాందోళనలో ప్రజలు

తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలలో కొండచిలువలు ప్రజలను భయపెడుతున్నాయి. వర్షాకాలం కావటంతో పాములు ఉళ్లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు.

కొండ చిలువ హల్​చల్

By

Published : Jul 29, 2019, 3:03 PM IST

కొండ చిలువ హల్​చల్
తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల గ్రామంలో కొన్ని రోజులుగా కొండచిలువలు హల్​చల్ చేస్తున్నాయి. గ్రామంలోని ఎమ్మార్వో కార్యాలయంలో పాములు కనబడటంతో సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. మూడు రోజుల క్రితం గ్రామంలో తాగునీటి బావిలో ఒక కొండచిలువను హతమార్చిన సంఘటన మరువకముందే ఈ రోజు మరో కొండచిలువ దర్శనమిచ్చింది. వర్షాల కారణంగా విషసర్పాలు గ్రామాలలోకి రావటంతో గ్రామస్తులు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details