తూర్పు గోదావరి జిల్లా గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనలో మృతి చెెందిన రాష్ట్ర వాసుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధితులకు సహాయక చర్యలు అందించాలని రవాణా శాఖ మంత్రి అజయ్‌ని ఆదేశించారు.
లాంచీ ప్రమాదంపై తెలంగాణ సీఎం దిగ్భ్రాంతి... రూ.5 లక్షల పరిహారం - kcr responds ap boat accident
గోదావరి నదిలో బోటు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సహాయం ప్రకటించారు.
cm kcr and minister harish deep condolence to boat accident victims families