ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడాది పాలనపై జిల్లా అధికారులు, నేతలతో సీఎం సమీక్ష - ఏడాది పాలనపై కాకినాడలో మేదోమదన సదస్సు వార్తలు

వైకాపా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా.. తూర్పుగోదావరి జిల్లా నేతలతో ముఖ్యమంత్రి జగన్.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు.

cm jagan video conference with east godavari party leaders in kakinada
ఏడాది పాలనపై కాకినాడలో మేదోమదన సదస్సు

By

Published : May 25, 2020, 4:18 PM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సంధర్బంగా 'మన పాలన -మీ సూచన' పేరుతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మేథోమధన సదస్సు నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ చింతా అనురాధ, అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమీక్షించారు. అనంతరం జిల్లాలో సంక్షేమ పథకాల అమలుపై.. ఉపముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details