విద్యార్థుల భవిష్యత్తు కోసమే... ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్రంలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల్లోని పిల్లలు పెద్దపెద్ద ఉద్యోగాలు చేయాలని సీఎం ఆకాంక్షించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. ఆస్పత్రులను కూడా 'నాడు-నేడు' కార్యక్రమంలో భాగం చేసి... అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ తెలిపారు.
'విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఆంగ్ల మాధ్యమం' - ఇంగ్లీష్‌పై జగన్
వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం జగన్ ఉద్ఘాటించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఆంగ్ర మాధ్యమం ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు.
ఇంగ్లీష్‌పై జగన్