ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే జక్కంపూడి ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా - corona news

కరోనా సోకి చికిత్స పొందుతున్న తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

జక్కంపూడి రాజా
ఎమ్మెల్యే జక్కంపూడి ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా

By

Published : Apr 22, 2021, 10:44 PM IST

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు కొవిడ్ సోకింది. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఫోన్ చేసి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details