'పేదల అభివృద్ధి కోసమే ఆంగ్ల మాధ్యమం' - ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం
రాష్ట్రంలోని పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చెప్పారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు.
కొండేటి చిట్టిబాబు
ఇదీ చదవండి
అహేతుక విధానాలతో నేటికీ గాడిన పడని 'బడి'