ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... రాజమహేంద్రవరంలో పర్యటించారు. వైకాపా సమన్వయకర్త శివరామ సుబ్రహ్మణ్యం కుమార్తె అమృతవల్లి, శ్రీ రంగనాథ వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. పలువురు మంత్రులు వివాహ వేడుకలో పాల్గొన్నారు.
నూతన వధూవరులకు సీఎం జగన్ ఆశీర్వాదం - jagan attends ycp coordinator daughters marriage
రాజమహేంద్రవరం వైకాపా సమన్వయకర్త శివరామ సుబ్రహ్మణ్యం కుమార్తె అమృతవల్లి, శ్రీ రంగనాథ వివాహానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. నవ దంపతుల్ని ఆశీర్వదించారు.
వైకాపా కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం కుమార్తె వివాహానికి హాజరైన సీఎం