గోదావరి పడవ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి జగన్ 10లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రమాదంపై మరోసారి సీఎం సమీక్షించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. సహాయ చర్యల కోసం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం - boat accident
తూర్పు గోదావరి జిల్లా పాపికొండల పర్యటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు.. ముఖ్యమంత్రి జగన్ 10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
![మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4448460-27-4448460-1568547067677.jpg)
పడవ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 10లక్షల పరిహారం ప్రకటన