ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలేయ వ్యాధి బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.10 లక్షల సాయం - CM assistance fund for liver transplant Rs. 10 lakhs

తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన ఓ మహిళ కాలేయ సమస్యతో బాధపడుతోంది. ఆమెకు కాలేయ మార్పిడి నిమిత్తం శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. బాధితురాలికి సీఎం సహాయ నిధి ద్వారా రూ. 10 లక్షలు విరాళం అందించారు.

CM assistance fund for liver transplant Rs. 10 lakhs
కాలేయ మార్పిడికి సీఎం సహాయనిధి రూ. 10 లక్షలు

By

Published : Dec 20, 2020, 10:28 AM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన అనంతలక్ష్మి అనే మహిళ కాలేయ వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు కాలేయ మార్పిడి కోసం సీఎం సహాయ నిధి ద్వారా రూ.10లక్షలు మంజూరు అయ్యాయి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ పినిపె విశ్వరూప్... ఈ సహాయాన్ని మంజూరు చేయించారు. అనంతలక్ష్మి ఆరోగ్యం కుదుట పడాలని మంత్రి ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details