ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్మికులకు భద్రత కల్పించాలంటూ సీఐటీయూ ధర్నా - protest for workers

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయకులు నిరసనకు దిగారు. కర్మాగారాలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

east godavari district
కార్మికులకు భద్రత కల్పించాలని సీఐటీయూ ధర్నా..

By

Published : May 11, 2020, 3:16 PM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయకులు ధర్నా చేపట్టారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ లో గ్యాస్‌ లీకేజీ ఘటన పునరావృతం కాకుండా యంత్రాంగం అప్రమత్తం కావాలని కోరారు.

రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రమాదానికి ఆస్కారం ఉన్న పరిశ్రమలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయన్నారు. అక్కడ పనిచేస్తున్నవారికి, పరసరాల్లో ఉన్న ప్రజలకు బాధ్యత కల్పించాలని కోరుతూ కలెక్టరుకు వినతి పత్రం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details