ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీఐటీయూ ఆందోళన - Citu protest against petrol ,desel prices at east godavari district

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయకులు ఆందోళన నిర్వహించారు.

Citu protest against petrol ,desel prices at kakinada east godavari district
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీఐటీయూ ఆందోళన

By

Published : Jun 22, 2020, 4:42 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సీఐటీయూ నాయకులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతర్జాతీయంగా తగ్గిన ముడిచమురు ధరల ఆధారంగా పెట్రో ధరలు తగ్గించాలని వారు కోరారు. కేంద్రం సెస్ రూపంలో పన్నులు పెంచడం సరికాదని వారన్నారు. జూలై 3 న దేశవ్యాప్తంగా రవాణా కార్మికులు, పెద్ద ఎత్తున ప్రజల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: కుమారుడికి కరోనా... తండ్రిపై కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details