తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో కథానాయకుడు రామ్ నటిస్తున్న చిత్రం షూటింగ్ జరిగింది. తమిళ అనువాద చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రం పేరు 'రెడ్'గా నిర్ణయించినట్లు చిత్ర బృందం తెలిపారు. హీరో రామ్, కధనాయకిపై దేవస్థానంలో పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
అన్నవరంలో సినీ నటుడు రామ్.. ఎందుకంటే..!? - annavaram temple news for ram shooting
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థాంలో సినీ నటుడు రామ్ సందడి చేశారు. తమిళ అనువాదంతో రూపొందుతున్న 'రెడ్' చిత్ర షూటింగ్లో భాగంగా అన్నవరంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
అన్నవరంలో సినీ నటుడు రామ్.. ఎందుకంటే..!?