కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో సినిమా థియేటర్లను మూసివేశారు. నిరవధికంగా థియేటర్లలో ప్రదర్శన నిలిపివేస్తూ యజమానులు నిర్ణయించారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద ప్రేక్షకులు సహకరించాలని బోర్డులు ఏర్పాటు చేశారు.
కరోనా ఎఫెక్ట్: రావులపాలెంలో సినిమా థియేటర్లు బంద్ - latest news on carona
కరోనా కారణంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో సినిమా థియేటర్లు మూసివేస్తూ యజమానులు నిర్ణయం తీసుకున్నారు. ప్రేక్షకులు ప్రజలు సహకరించాలని థియేటర్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.
రావులపాలెంలో సినిమా థియేటర్లు బంద్