ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రైస్తవుల ఆధ్వర్యంలో శాంతిర్యాలీ - mp vanga geetha

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. దేశంలో ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

శాంతిర్యాలి

By

Published : Aug 15, 2019, 8:53 PM IST

క్రైస్తవుల ఆధ్వర్యంలో శాంతిర్యాలీ

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా క్రైస్తవ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం కాకినాడ గ్రామీణ మండలంలోని అచింపేట జంక్షన్ నుంచి కాకినాడ నగరంలోని జగన్నాయకపూర్ వంతెన వరకు ప్రదర్శనగా వెళ్లారు. కాకినాడ లోక్​సభ నియోజకవర్గ సభ్యులు వంగ గీత పావురాలను గాలిలోకి ఎగురవేసి రిబ్బన్ కత్తిరించి ర్యాలీ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details