మద్యం దుకాణంలో చోరీ - మద్యం దుకాణంలో చోరి
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని మద్యం దుకాణంలో చోరీ జరిగింది. నగదు సహా మద్యం సీసాలను అపహరించారు.

మద్యం దుకాణంలో చోరి
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో అర్థరాత్రి చోరీ జరిగింది. దుకాణంపైన రేకులను పగలగొట్టి కౌంటర్లో ఉన్న రూ. నాలుగు వేల నగదు, మూడు మద్యం సీసాలను అపహరించుకుపోయారు. ఘటన ప్రాంతాన్ని ఎస్సై నరేశ్ పరిశీలించారు.
ఇదీ చూడండి:నేలపై కాచే మామిడిని ఎక్కడైనా చూశారా?
TAGGED:
మద్యం దుకాణంలో చోరి