బోటు ప్రమాదం జరిగి పదిహేను రోజులు గడుస్తున్నా ఇంకా వెలికి తీయకపోవడం ప్రభుత్వ అసమర్థతను చాటుతుందని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందని.. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. వైకాపా సర్కార్ ప్రభుత్వ భవనాల రంగులకు పెట్టిన ఖర్చు అభివృద్ధి కార్యక్రమాలపై పెట్టడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది: చినరాజప్ప - రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది
రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందని పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.

చినరాజప్ప
రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది:చినరాజప్ప
ఇదీ చూడండి