కేంద్రపాలిత యానాం తీర గ్రామమైన సావిత్రి నగర్లో బాల్యవివాహాన్ని అడ్డుకునే నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకోవడంతో పరిస్థతి ఉద్రిక్తతకు దారి తీసింది. తీవ్ర గాయాలైన మహిళలను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ ఆదేశాలతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తున్నారు.
బాల్య వివాహాన్ని ఆపేందుకు వెళితే... రాళ్ల దాడి - undefined
బాల్య వివాహాన్ని అడ్డుకునేందుకు వెళితే ఇరువర్గాల మధ్య గోడవ చిలికిచిలికి గాలి వానయ్యింది. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
బాల్యవివాహాన్ని ఆపేందుకెళితే..కొట్టేశారు!
TAGGED:
యానం