పోతవరం గ్రామాన్ని సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ - ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వార్తలు
సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తూర్పు గోదావరి జిల్లాలోని పోతవరం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి దర్శించుకున్నారు. పి గన్నవరం శాసనసభ కొండేటి చిట్టిబాబు ఆయనను సత్కరించి... జ్ఞాపికను అందించారు.

పోతవరం గ్రామాన్ని సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్