తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో లబ్ధిదారులకు మంజూరైన 25 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అందజేశారు. గోపాలపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ చెక్కులు అందజేశారు. 25 మందికి 6 లక్షల 80 వేల రూపాయల లబ్ధిచేకూరిందని అన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ - ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి
పేద ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
![ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7764452-361-7764452-1593076400814.jpg)
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి