ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్​ - cheap liquor caught in atreyapuram mandal latest news

నాటుసారా తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆత్రేయపురం పోలీసులు అరెస్ట్​ చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. వీరి నుంచి నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

cheap liquor making people were caught by police
ఎర్రవరంలో నాటుసారా తయారీదారులు అరెస్ట్​

By

Published : Sep 27, 2020, 5:55 PM IST

ఆత్రేయపురం మండలం ఎర్రవరం గ్రామంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. నాటుసారా తయారు చేస్తున్న గారపాటి శ్రీనివాసరావును, రాజవరం గ్రామానికి చెందిన రేలంగి సతీష్​, అరెస్ట్​ చేశారు.

వీరి నుంచి 1000 లీటర్ల బెల్లం ఊటను, 25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎ.వి. చలం తెలిపారు. పరారీలో ఉన్న మిద్దె వెంకన్న కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details